News
గుండెపోటుతో టీడీపీ నేత మృతి
కడప/ రామాపురం చిట్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు పప్పిరెడ్డి రఘురామిరెడ్డి (45) శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు టీడీపీ నాయకుడు వై. శేఖర్, బంధువులు తెలిపారు. పార్టీలో చురుగ్గా ఉంటూ ఎంతో పని చేశారన్నారు. రఘురామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం కుటుంబానికి అండలేకపోవడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. రఘురామిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, పరిస్థితిని రాయచోటి ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయి అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రఘురామిరెడ్డి మృతదేహానికి పలువురు టీడీపీ, వైసీపీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








